Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SC (Subclassification) Ordinance, 2025 - All the Details

 

AP SC (Subclassification) Ordinance, 2025 - All the Details

ఆంధ్ర ప్రదేశ్  ఎస్సీ వర్గీకరణ - పూర్తి వివరాలు ఇవే

==================

UPDATE 18-04-2025

ఏపీ లో ఎస్సీ వర్గీకరణ - ఉపకులాల రిజర్వేషన్ల గురించి మార్గదర్శకాలు జారీ

ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ తర్వాత ఉపకులాలకు వర్తించే రిజర్వేషన్లను వివరిస్తూ  ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గురువారం ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రిజర్వేషన్ నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది.

మొదటి గ్రూప్ లో ఉన్న రెల్లి సహా 12 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. రెండో గ్రూప్ లో మాదిగ సహా 18 ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్, మూడో గ్రూప్ లో  మాల సహా 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఎస్సీ వర్గీకరణ కింద మొత్తం 15 శాతం రిజర్వేషన్ కల్పించేలా ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. మొత్తం 200 రోస్టర్ పాయింట్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మూడు కేటగిరిల్లోనూ మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక వేళ అర్హులు లేకుంటే తదుపరి నోటిఫికేషన్ కు ఖాళీలను బదలాయిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Public Services - The Andhra Pradesh Scheduled Castes (Sub-classification) Rules, 2025 – Notification/orders - Issued.

SOCIAL WELFARE (CV) DEPARTMENT

G.O.MS.No. 7, Dated: 18-04-2025

Read:

The Andhra Pradesh Scheduled Castes (Sub-classification) Ordinance, 2025 (Ordinance No.2/2025)

DOWNLOAD G.O.MS.NO. 7

==================

CLICK FOR ORDINANCE COPY

==================

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం అనంతరం ఇందుకు సంబంధించిన గెజిట్ ను న్యాయశాఖ జారీ చేసింది. ఈమేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులిచ్చారు. ఇటీవల ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

==================

ORDINANCES - STATE - The Andhra Pradesh Scheduled Castes Subclassification) Ordinance, 2025 - Publication ordered as Andhra Pradesh Ordinance No. 2 of 2025.

LAW (I) DEPARTMENT

G.O.MS.No. 19, Dated: 17-04-2025

ORDER:

The Andhra Pradesh Scheduled Castes (Sub-classification) Ordinance, 2025 will be published in the Andhra Pradesh Gazette in English, Telugu and Urdu Languages as Andhra Pradesh Ordinance No. 2 of 2025.

(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH)

==================

DOWNLOAD G.O.MS.NO. 19

==================

0 Komentar

Google Tags