BIS Recruitment 2025: Apply for
160 Consultant Posts – Details Here
బీఐఎస్ లో 160 కన్సల్టెంట్ పోస్టులు - విద్యార్హతల్లో సాధించిన మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక - జీతం:
నెలకు రూ. 75,000.
=====================
దిల్లీలోని
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మే 9వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టు పేరు:
కన్సల్టెంట్
మొత్తం ఖాళీలు:
160
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్, బీఈ, బీఎన్ వైఎస్, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 65 ఏళ్లు.
జీతం: నెలకు
రూ. 75,000.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 19/04/2025
దరఖాస్తు
చివరి తేదీ: 09/05/2025.
ఎంపిక
విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, ఇంటర్వ్యూ
ఆధారంగా.
=====================
=====================
0 Komentar