EdCIL (India) Limited Recruitment 2025:
Apply for 103 Career and Mental Health counsellors (AP Samagra Shiksha) – Details
Here
ఎడ్సిల్
ఇండియా లిమిటెడ్ లో 103 పోస్టులు - జీతం:
నెలకు రూ. 30,000. – పూర్తి వివరాలు ఇవే
====================
ఎడ్సిల్
ఇండియా లిమిటెడ్ ద్వారా AP సమగ్ర శిక్షలో ఒప్పంద
ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలలోని
వివిధ మండలాల్లో కెరీర్ అండ్ మెంటల్
హెల్త్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏప్రిల్ 20వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కెరీర్ అండ్
మెంటల్ హెల్త్ కౌన్సిలర్: 103 పోస్టులు
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఏ, ఎంఎస్సీ(సైకాలజీ), డిప్లొమా(కెరీర్
గైడెన్స్)లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 మార్చి 31వ తేదీ నాటికి 45 ఏళ్లు లోపు ఉండాలి.
జీతం: నెలకు
రూ. 30,000.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక
ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభ
తేదీ: 04-04-2025
దరఖాస్తులకు
చివరి తేదీ: 20-04-2025.
====================
====================
0 Komentar