JEE Advanced 2025 –
All the Details
జేఈఈ
అడ్వాన్స్‌డ్ 2025 – పూర్తి వివరాలు ఇవే
=====================
జేఈఈ
అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం అయ్యాయి. మే 2 వరకు దరఖాస్తులు
స్వీకరిస్తారు. పరీక్ష మే 18 న నిర్వహిస్తారు. పేపర్ 1 ఉదయం 9 నుంచి 12 వరకు; పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది.
ముఖ్యమైన
తేదీలు:
రిజిస్ట్రేషన్
ప్రక్రియ ప్రారంభం: 23-04-2025
రిజిస్ట్రేషన్
ప్రక్రియ ఆఖరి తేదీ: 02-05-2025
హాల్
టికెట్లు విడుదల తేదీ: 11-05-2025 12-05-2025 నుంచి
పరీక్ష తేదీ:
18-05-2025
ఫలితాల
విడుదల తేదీ: 02-06-2025
=====================
=====================
JEE Main 2025: All the Details Here
=====================
0 Komentar