RRB Recruitment 2025: Apply for 9970 Assistant Loco Pilot (ALP) Posts – Details Here
రైల్వే శాఖలో
9,970 అసిస్టెంట్ లోకో
పైలట్ పోస్టులు – పే స్కేల్: నెలకు రూ.19,900
=====================
రైల్వే
రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ
దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 12 నుంచి మే 11 వరకు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్ఆర్టీ
రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీఘర్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్డా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్ రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్.
అసిస్టెంట్
లోకో పైలట్ (ఏఎల్పీ): 9,970 పోస్టులు
అర్హత:
అభ్యర్థులు మెట్రిక్యులేషన్ తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే.
వయోపరిమితి: 01-07-2025 నాటికి 18-30 సంవత్సరాల మధ్య
ఉండాలి.
పే స్కేల్:
నెలకు రూ.19900
దరఖాస్తు
ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12-04-2025.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 11-05-2025.
=====================
=====================
0 Komentar