TG PECET-2025: All the Details Here
టీజీ పీఈసెట్
2025:
పూర్తి వివరాలు ఇవే
=====================
హైదరాబాద్
లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీ సీహెచ్ ఈ) 2025-26 విద్యాసంవత్సరానికి తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్
ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీఈ సెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా
బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు
కల్పిస్తారు.
తెలంగాణ
స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీ పీఈసెట్)-2025
ఎంపిక
విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రవేశ
పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 12.03.2025
ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2025
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేది (ఆలస్య రుసుం లేకుండా): 24.05.2025.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేది (ఆలస్య రుసుం తో): 30.05.2025.
హాల్ టికెట్లు
విడుదల తేదీ: 05.06.2025
ఫిజికల్
ఎఫిషియన్సీ టెస్ట్ తేదీలు: 11.06.2025 నుండి 14.06.2024 వరకు
=====================
=====================
0 Komentar